నా చావుకు వాలంటీర్ ఉద్యోగమే కారణం

విధాత‌: జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య లేఖ కలకలం రేపుతుంది. చావుకు వాలంటీర్ ఉద్యోగమే కారణమంటూ లేఖ!.వాలంటీర్లతో గొడ్డుచాకిరి చేయించుకుంటున్నారని లేఖ లో పేర్కొన్న మ‌హేష్, రాయదుర్గం పట్టణంలోని నాల్గవ సచివాలయం తొమ్మిదో వార్డులో వాలంటీర్ గా పనిచేస్తున్న మహేష్ త‌నలాంటి పరిస్థితి మరొక వాలంటీర్‌కు రాకుండా సీఎం జగన్ చూడాలని లేఖలో పేర్కొన్నాడు.

  • Publish Date - August 14, 2021 / 08:55 AM IST