సిద్దిపేట: చేర్యాల జడ్పీటీసీపై దుండగుల దాడి.. మృతి

దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి విధాత,ఉమ్మడి జిల్లా బ్యూరో: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల జడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు అయి అపస్మారక స్థితిలో పడి ఉన్న మల్లేశంను మెరుగైన వైద్యం కోసం మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యo కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ […]

  • Publish Date - December 26, 2022 / 10:24 AM IST
  • దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి

విధాత,ఉమ్మడి జిల్లా బ్యూరో: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల జడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు అయి అపస్మారక స్థితిలో పడి ఉన్న మల్లేశంను మెరుగైన వైద్యం కోసం మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యo కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు.

మంత్రి హరీష్ రావు.. దిగ్భ్రాంతి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మల్లేశం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మల్లేశం అత్య సంఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిని కోరారు. మల్లేశంపై దాడి జరిగిన ప్రదేశాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు.