70 లక్షల రూపాయ‌లు స్వాహా చేసిన బ్యాంకు సిబ్బంది

విధాత‌: కృష్ణాజిల్లా,మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో వెలుగు చూసిన బ్యాంకు మోసం.గ్రామానికి చెందిన 7 గ్రూపుల పేరుతో వచ్చిన 70 లక్షల రుణాన్ని చల్లపల్లి యూనియన్ బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని ఆరోపిస్తున్న మహిళలు.జులై నెలలో రుణం మంజూరయితే ఆ మొత్తాలను బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారంటున్న‌ మహిళలు.కొత్త డాక్యుమెంటేషన్ తో మళ్లీ ఋణాలిస్తామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.

  • Publish Date - August 31, 2021 / 04:13 AM IST