చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమాన‌స్ప‌ద మృతి

విధాత‌: చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. సింధుది హత్యే అంటున్న యువతి తల్లిదండ్రులు.త‌న‌ సన్నిహితుడు ప్రసేన్ హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపణ. కొద్ది రోజులుగా ప్రసేన్ తో సన్నిహితంగా ఉంటున్న చెరుకూరి సింధు లాక్ డౌన్ అనంతరం ప్రసేన్ ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరి ప్రేమ వివాహానికి అంగీకరించని రెండు కుటుంబాలు. న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని నానిని కలిసిన బాధితులు,పోలీస్ కమిషనర్ ను […]

  • Publish Date - August 21, 2021 / 05:09 PM IST

విధాత‌: చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. సింధుది హత్యే అంటున్న యువతి తల్లిదండ్రులు.త‌న‌ సన్నిహితుడు ప్రసేన్ హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపణ. కొద్ది రోజులుగా ప్రసేన్ తో సన్నిహితంగా ఉంటున్న చెరుకూరి సింధు లాక్ డౌన్ అనంతరం ప్రసేన్ ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరి ప్రేమ వివాహానికి అంగీకరించని రెండు కుటుంబాలు. న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని నానిని కలిసిన బాధితులు,పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్న సింధు తల్లిదండ్రులు.