ఈబిడ్ కేసు ప్రధాన నిందితుడు సునీల్ ని అనంతపురం తీసుకొస్తున్న సిఐడి

విధాత‌: ఈబిడ్ కేసులో ప్రధాన నిందితుడు కడియాల సునీల్ ని నేడు అనంతపురం తీసుకొస్తున్న సిఐడి పోలీసులు.లక్షకు 30 వేల రూపాయలు వడ్డీ ఇస్తామంటూ వందలాది మందిని మోసం చేసిన సునీల్.సుమారు 300కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.4 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న సునీల్ కోసం గాలిస్తున్న సీఐడీ పోలీసులు,నాగపూర్ సబ్ జైలు నుండి పి.టి వారెంట్ పై అనంతపురం […]

  • Publish Date - September 7, 2021 / 03:46 AM IST

విధాత‌: ఈబిడ్ కేసులో ప్రధాన నిందితుడు కడియాల సునీల్ ని నేడు అనంతపురం తీసుకొస్తున్న సిఐడి పోలీసులు.లక్షకు 30 వేల రూపాయలు వడ్డీ ఇస్తామంటూ వందలాది మందిని మోసం చేసిన సునీల్.సుమారు 300కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.4 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న సునీల్ కోసం గాలిస్తున్న సీఐడీ పోలీసులు,నాగపూర్ సబ్ జైలు నుండి పి.టి వారెంట్ పై అనంతపురం తీసుకొస్తున్నారు.అనంతపురం జిల్లా జడ్జి ముందు హాజరు పరచరనున్నట్లు సమాచారం.