సగిలేరు డ్యామ్ లో మృత దేహాలు

విధాత:కడపజిల్లా..బి.కోడూరు సగిలేరు డ్యామ్ లో గుర్తు తెలియని తల్లి, 5 సంవత్సరాల పాప మృత దేహాలు లభ్యం.నీటిలో తేలాడుతూ కనపడిన మృతదేహాలు.స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్న పోలీసులు.

  • Publish Date - June 4, 2021 / 07:38 AM IST