పోలీస్ కస్టడీకి ఈబిడ్ సునీల్

విధాత‌: లక్షకు 30 వేల రూపాయలు వడ్డీ ఇస్తామంటూ ఈబిడ్ కంపెనీ పేరుతో మోసం చేసిన నిందితుడు సునీల్ కు రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.బుధవారం ఉదయం 10:30 నుంచి శుక్రవారం ఉదయం 10:30 వరకు పోలీసు కస్టడీకి అనుమతి,సోమవారం కస్టడీపై సుదీర్ఘ వాదనాలు జరగ్గా.. జైలు నుంచి సునీల్ తన వాదనలు వినిపించాడు. సునీల్ ఎల్.వి పోలీస్ కస్టడీకి అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి బలంగా వాదనలు వినిపించారు,ఈ నేపథ్యంలో లో రెండు […]

  • Publish Date - September 15, 2021 / 03:39 AM IST

విధాత‌: లక్షకు 30 వేల రూపాయలు వడ్డీ ఇస్తామంటూ ఈబిడ్ కంపెనీ పేరుతో మోసం చేసిన నిందితుడు సునీల్ కు రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.బుధవారం ఉదయం 10:30 నుంచి శుక్రవారం ఉదయం 10:30 వరకు పోలీసు కస్టడీకి అనుమతి,సోమవారం కస్టడీపై సుదీర్ఘ వాదనాలు జరగ్గా.. జైలు నుంచి సునీల్ తన వాదనలు వినిపించాడు.

సునీల్ ఎల్.వి పోలీస్ కస్టడీకి అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి బలంగా వాదనలు వినిపించారు,ఈ నేపథ్యంలో లో రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.