మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్

విధాత:డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి . పోలీస్ డిపార్ట్మెంట్ పెరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి.ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్న సంధ్య రాణి . గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్ ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా మరొక్కరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య . తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ […]

  • Publish Date - May 18, 2021 / 02:32 PM IST

విధాత:డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి . పోలీస్ డిపార్ట్మెంట్ పెరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి.ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్న సంధ్య రాణి . గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్ ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా మరొక్కరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య . తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ ను ట్రాప్ చేసిన కానిస్టేబుల్ .ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజ ను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్. పెళ్లి చేసుకోక పోతే ST SC అట్రాసిటీ కేసు పెడతానని లేకపోతే కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానాన్ని బెదిరింపు.గత వివాహాలు విషయం తెలికుండా చరణ్ ను నమ్మబలికించి పెళ్లి చేసుకున్న సంధ్య . కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుండో నన్ను రక్షించండి అంటూ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్ లకు ఆన్లైన్ ద్వారా పిర్యాదు చేసిన బాధితుడు.

ఒంటరిగా ఉన్న అబ్భయిలకు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుంది అంటూ పిర్యాదు లో పొందుపరిచిన బాధితుడు సంధ్య రాణి భాదితులు ఎవరైనా ఉంటే ముందురవలని , ప్రాధేయపడ్డ భాదితుడు గతంలో సంధ్య రాణి వరస పెళ్లిళ్ల పై జూబ్లీహిల్స్ పీఎస్ లో పిర్యాదు చేసిన సంధ్యా రాణి తల్లిదండ్రులు. పోలీస్ ఉద్యోగం అన్ని భయపడకుండా ఇష్టం వొచ్చిన వారితో తిరుగుతుంది అన్ని తల్లితండ్రుల స్టేట్మెంట్.ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని బాధితులతో గడుపుతున్న సంధ్య .
సంధ్య రాణి ని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాదితుడి డిమాండ్

Latest News