బాలికపై సామూహిక అత్యాచారం

విధాత‌: కృష్ణా జిల్లా,కత్తివెన్నులో బాలికపై సామూహిక అత్యాచారం జ‌రిగింది.మాయమాటలు చెప్పి బాలికను గొడ్ల చావిడికి తీసుకెళ్లిన నిందితుడు మరో ఇద్దరు యువకులతో కలిసి అత్యాచారం చేసిన వైనం.ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ పోలీసులు.

  • Publish Date - September 4, 2021 / 07:19 AM IST