భారీగా పట్టుబడ్డ గంజాయి

విధాత:ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు800 కేజీల గంజాయితో పాటు, రెండు లారీలను, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుండి తమిళనాడు తరలిస్తున్న గంజాయి. పట్టుబడ్డ గంజాయి విలువ 18 లక్షలు రూపాయలు.

  • Publish Date - May 25, 2021 / 08:18 AM IST

విధాత:ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు800 కేజీల గంజాయితో పాటు, రెండు లారీలను, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుండి తమిళనాడు తరలిస్తున్న గంజాయి. పట్టుబడ్డ గంజాయి విలువ 18 లక్షలు రూపాయలు.