విధాత:మంగళగిరి,రామచంద్రాపురం కృష్ణా కరకట్టపై మహిళపై దాడి ఘటనపై స్పందించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్.సామాజిక మాధ్యమాల్లో మహిళను ఆటో డ్రైవర్ కొట్టిన వీడియో మా దృష్టికి వచ్చిందని వెంటనే స్పందించి మహిళల భద్రత ప్రధాన అంశంగా భావించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారుఎస్పీ ఆరిఫ్.నిందితునిపై 354,323,506,509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.