తుని లో 210 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

విధాత: తూర్పుగోదావరిజిల్లా తుని తొండంగి రహదారుల గుండా అక్రమంగా గంజాయి తరలిస్తున్న 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.210 కేజీల గంజాయి ..1లక్ష 40వేల రుపాయులు నగదు స్వాధీనం. నాలుగు కార్లు 11 సెల్ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

  • Publish Date - October 28, 2021 / 02:56 PM IST

విధాత: తూర్పుగోదావరిజిల్లా తుని తొండంగి రహదారుల గుండా అక్రమంగా గంజాయి తరలిస్తున్న 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.210 కేజీల గంజాయి ..1లక్ష 40వేల రుపాయులు నగదు స్వాధీనం.

నాలుగు కార్లు 11 సెల్ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.