బాలిక పై పూజారి అత్యాచార‌య‌త్నం

విధాత‌:ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) పై పూజారి అత్యాచార‌య‌త్నం చేశాడు.నిర్మ‌ల్ జిల్లా సారంగ‌పూర్ మండ‌లానికె చెందిన జాద‌వ్ ఆత్మారాం ఆ గ్రామంలోని ఆల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్నాడు. ఆల‌యానికి వ‌చ్చిన బాలిక‌ను రేప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.అది గ‌మ‌నించిన స్థానికులు దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు.పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. readmore:క‌న్న కూతురిపైనే కీచ‌క తండ్రి కామాంద ప‌ర్వం

  • Publish Date - June 23, 2021 / 07:41 AM IST

విధాత‌:ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) పై పూజారి అత్యాచార‌య‌త్నం చేశాడు.నిర్మ‌ల్ జిల్లా సారంగ‌పూర్ మండ‌లానికె చెందిన జాద‌వ్ ఆత్మారాం ఆ గ్రామంలోని ఆల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్నాడు. ఆల‌యానికి వ‌చ్చిన బాలిక‌ను రేప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.అది గ‌మ‌నించిన స్థానికులు దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు.పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

readmore:క‌న్న కూతురిపైనే కీచ‌క తండ్రి కామాంద ప‌ర్వం