తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి

విధాత:నిందితులను గుర్తింపు ఒక కొలిక్కి వచ్చిన పోలీసులు. నిందితులు తాడేపల్లి పట్టణం సీతానగరంకి చెందిన కృష్ణ, వెంకటేష్ లుగా అనుమానిస్తున్న పోలీసులు.కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్ల లో ఒంటరిగా ఉన్న వారిపై గతంలో కూడా దాడులు.దోచుకున్న సొమ్ముతో గంజాయి తాగి అఘాయిత్యాలు చేసే వారీగా గుర్తింపు.నాలుగు రోజుల క్రితమే నిందితులను అర్ధరాత్రి తిరుగుతుంటే పట్టుకున్న ప్రత్యేక బృందం పోలీసులు.నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం.దాస్ అనే వ్యక్తి దగ్గర ఫోన్లు తాకట్టు పెట్టినట్టు గుర్తింపు.

  • Publish Date - June 22, 2021 / 06:49 AM IST