7నెల‌ల ప‌సికందుపై అత్యాచారం

అమరావతి :గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం బోదనం పాడులో దారుణం జరిగింది. 7 నెలల పసిపాపపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి ముందు నిద్రపోతున్న తల్లి పక్క నుంచి పాపను దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనిపించక పోవడంతో కంగారుతో చుట్టుపక్కల అంతా వెతికిలాడింది. అయితే బహిర్బూమికి వెళ్లిన గ్రామస్తులకు పాప రోడ్డు‌పై కనిపించింది. పాప పేదాలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పాపను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

  • Publish Date - July 21, 2021 / 04:14 AM IST