ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్

విధాత:కడప జిల్లాలోని వీరబల్లి, పొరుమామిళ్ళ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్… వారి వద్ద నుంచి 1.468 టన్నుల బరువు గల 57 ఎర్రచందనం దుంగలు, ఒక లారీ,రెండు గొడ్డళ్లు, పట్టుడు రాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ .ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.పాల్గొన్న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) యం. దేవ […]

  • Publish Date - June 21, 2021 / 12:16 PM IST

విధాత:కడప జిల్లాలోని వీరబల్లి, పొరుమామిళ్ళ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్… వారి వద్ద నుంచి 1.468 టన్నుల బరువు గల 57 ఎర్రచందనం దుంగలు, ఒక లారీ,రెండు గొడ్డళ్లు, పట్టుడు రాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ .ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.పాల్గొన్న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) యం. దేవ ప్రసాద్, రాయచోటి డీఎస్పీ వాసు దేవన్, మైదుకూరు డి.ఎస్పి విజయ్ కుమార్, రాయచోటి రూరల్ సి.ఐ లింగప్ప,పోరుమామిళ్ల సి.ఐ మోహన్ రెడ్డి.