విధాత:సత్యనారాయణ పురం పోలీసు స్టేషన్ పరిధిలో నగర బహిష్కరణ లో ఉన్న రౌడీ షీటర్ ఆత్మహత్య.మధుర నగర్ కు చెందిన మదన సాయి కుమార్ అలియాస్ (ఇత్తడి సాయి) 26. గా గుర్తించిన పోలీసులు.ఇంటిలో చీరతో ఫ్యాన్ కి ఉరివేసుకుని అనుమనమాస్పద స్థితిలో మృతి.సత్యనారాయణ పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు.