విధాత,విశాఖ: 11వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర.బ్రాందేయపురంలో నాలుగు ఎకరాల భూమికి సర్వే చేయడానికి 18 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్,11 వేల లంచం తీసుకున్న వ్యవహారంలో ప్రముఖ పాత్ర వహించిన బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు.ఏసీబీ అదుపులో మండల సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం సచివాలయం సర్వేయర్, మిద్దె సచివాలయం సర్వేయర్.