వినాయకచవితి ఉత్సవాల్లో విషాదం.

విధాత:పెనగళూరు మండలంలో విగ్రహం తీసుకెళుతున్న ట్రాక్టర్లోని భానాసంచాకు నిప్పు అంటుకోవటంతో అగ్నిప్రమాదం.ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా, వీరిలో 4 పిల్లలు.గాయపడినవారిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.గాయపడిన వారందరు సాతుపల్లి గ్రామవాసులు.

  • Publish Date - September 10, 2021 / 05:02 AM IST