విధాత:తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో విశాల్ ఇప్పుడు తన 31వ సినిమా ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సమయంలో గోడ తగలడంతో విశాల్ వెన్నుకు బలమైన గాయమైంది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశాల్ సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో విశాల్ గాయపడ్డారు. మరోసారి సమన్వయ లోపం కారణంగా గాయపడ్డారు.
షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్
<p>విధాత:తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో విశాల్ ఇప్పుడు తన 31వ సినిమా ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సమయంలో గోడ తగలడంతో విశాల్ వెన్నుకు బలమైన గాయమైంది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశాల్ సినిమా అంటే యాక్షన్ […]</p>
Latest News

పొలం బాటలో సాగుదాం రండి: రైతు బిడ్డలకు భూమి సునీల్ పిలుపు
సీఎం విజయ్ బర్త్ డే.. వారికి ఉచిత బంగారు ఉంగరాలు!
టాక్సీ పనిపై వెళ్లాడు..రూ.3కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు!
సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను దంచేసిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో వైరల్
పెరిగిన బంగారం..తగ్గిన వెండి ధరలు
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ తో 4 కోట్ల తెలంగాణకు నష్టం : కేటీఆర్
ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా ప్రకటన
ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
క్లీంకార ఫేస్ రివీల్ చేసిన ఉపాసన..వైరల్