విధాత:ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్యా లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ తో 4 కోట్ల తెలంగాణకు నష్టం : కేటీఆర్
ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా ప్రకటన
ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
క్లీంకార ఫేస్ రివీల్ చేసిన ఉపాసన..వైరల్
లంకేయులపై రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ
యోగాలో ఏనుగులు..వైరల్ వీడియో!
బాబోయ్ భారీ కింగ్ కోబ్రా..జనం పరుగో పరుగు
వైరల్ వీడియో…సముద్రాన్ని చీల్చుతానని వెళ్లి ఒడ్డుకు పరుగు!
స్థిరంగా బంగారం, వెండి ధరలు