విధాత: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. అక్టోబరు 10న జరగబోయే ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈక్రమంలో మరో పోటీదారు ప్రకాశ్‌రాజ్‌పై కోట కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రకాశ్‌రాజ్ నటనపై నేను వ్యాఖ్యానించను. ప్రకాశ్‌రాజ్‌తో 15 సినిమాల్లో నటించాను. ఏ ఒక్క సినిమాకు ప్రకాశ్‌రాజ్ సమయానికి రాలేదు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులంతా ఆలోచించి ఓటు వేయాలి. ‘మా’ అధ్యక్షడిగా పోటీ చేసే అర్హత మంచు విష్ణుకు ఉంది’’ అని కోట వ్యాఖ్యానించారు
ప్రకాశ్ రాజ్ ఏఓక్కరోజు షూటింగ్ కి సమయానికి రాలేదు..
<p>విధాత: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. అక్టోబరు 10న జరగబోయే ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈక్రమంలో మరో పోటీదారు ప్రకాశ్‌రాజ్‌పై కోట కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రకాశ్‌రాజ్ నటనపై నేను వ్యాఖ్యానించను. ప్రకాశ్‌రాజ్‌తో 15 సినిమాల్లో నటించాను. ఏ ఒక్క సినిమాకు ప్రకాశ్‌రాజ్ సమయానికి రాలేదు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులంతా ఆలోచించి ఓటు వేయాలి. ‘మా’ అధ్యక్షడిగా పోటీ చేసే అర్హత మంచు విష్ణుకు […]</p>
Latest News

మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!
ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివీ!
అమెరికా–ఇరాన్ చర్చలు విఫలం : ట్రంప్ సీరియస్
ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్
మేకప్ కిట్నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!
వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !
బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా !: కేటీఆర్ సంచలనం
కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
కన్నీరు పెట్టుకున్న సింగర్ మంగ్లీ