Arjun Chakravarthy | విధాత : విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మేఘం వర్షించదా రిలీజ్ అయ్యింది. వినసొంపైన సాహిత్యం..సంగీతంతో సాగిన ఈ పాట మ్యూజిక్ అభిమానులను అలరిస్తూ సాగుతుంది. ఆగస్టు 29న థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ సినిమాపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన మేఘం వర్షించదా సాంగ్ చిత్ర బృందం నమ్మకాన్ని నిలబెట్టేలా సాగిందంటున్నారు.
Arjun Chakravarthy | ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి మేఘం వర్షించిదా సాంగ్ విడుదల
‘‘అర్జున్ చక్రవర్తి’’ సినిమాలోని మ్యూజికల్ మేజిక్ – మేఘం వర్షించదా పాట విడుదల! హృదయాన్ని తాకే ఈ ప్రేమగీతం ఆగస్టు 29న విడుదల కాబోతున్న చిత్రంపై అంచనాలను పెంచుతోంది.

Latest News
‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు?
‘స్త్రీలకే కాదు..తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ బస్సు స్కీమ్’
సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు