Mouth ulcer | నోట్లో పుండ్లతో యాతన పడుతున్నారా.. ఈ సింపుల్‌ చిట్కాలు మీ కోసమే..!

Mouth ulcer : బాడీలో వేడి ఎక్కువ‌గా ఉండే వాళ్లను, పంటి ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భ‌యంక‌ర‌మైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి.

Mouth ulcer : బాడీలో వేడి ఎక్కువ‌గా ఉండే వాళ్లను, పంటి ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భ‌యంక‌ర‌మైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ న‌ర‌క‌యాత‌న వ‌ర్ణనాతీతం. ఇంత‌లా వేధించే ఈ నోటిపూత స‌మ‌స్య నుంచి చిన్నచిన్న చిట్కాల‌తో బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సింపుల్‌ చిట్కామిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిట్కాలు