Health tips | మీకు మధుమేహం ఉందా.. అయితే ఇవి తప్పక తినాలి..!

Health tips : మ‌ధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన‌ప‌డే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవ‌డం, శారీర‌క శ్రమ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్తర‌ణ‌కు ప్రధాన కార‌ణాలు. జీవనశైలిలో, ఆహారపు అల‌వాట్లలో కొన్ని మార్పులు చేసుకోవ‌డం ద్వారా మ‌ధుమేహాన్ని అదుపులో పెట్టుకోవ‌చ్చు.

Health tips : మ‌ధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన‌ప‌డే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవ‌డం, శారీర‌క శ్రమ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్తర‌ణ‌కు ప్రధాన కార‌ణాలు. జీవనశైలిలో, ఆహారపు అల‌వాట్లలో కొన్ని మార్పులు చేసుకోవ‌డం ద్వారా మ‌ధుమేహాన్ని అదుపులో పెట్టుకోవ‌చ్చు. కీరదోసను మన ఆహరంలో భాగం చేసుకోవడం ద్వారా షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. కీరదోసతో లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు