Site icon vidhaatha

చ‌లికాలంలో చ‌ర్మ ర‌క్ష‌ణ ఎలా అంటే..?

విధాత‌: వేస‌వి, వ‌ర్షాకాలంతో పోల్చితే చ‌లి కాలంలో చ‌ర్మ ర‌క్ష‌ణ‌కు ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అంతేకాదు ఈ కాలంలో చ‌ర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చ‌ర్మం పొడిబార‌డం, ప‌గుళ్లు, దుర‌ద త‌దిత‌ర స‌మ‌స్య‌లు చికాకు తెప్పిస్తాయి. మ‌రి అలాంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉండాలంటే ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

నోట్‌: ఈ స‌ల‌హాలు మీ అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే . సందేహాలు ఉంటే నిపుణుల స‌ల‌హా తీసుకోవాలి.

Exit mobile version