Health tips | మధుమేహులకు బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?

Health tips : బొబ్బ‌ర్లు (అల‌సంద‌లు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బ‌ర్ల‌లో కొవ్వులు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టంతోపాటు పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఇవి స్థూల‌కాయం లాంటి స‌మ‌స్య‌ల‌తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మంచి ప‌రిష్కారం చూపుతాయి. మ‌రి బొబ్బ‌ర్ల‌తో ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసుకుందామా..? ప్రయోజ‌నాలు అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారికి బొబ్బ‌ర్లు మంచి ఉప‌యోగ‌కర‌మైన ఆహారం. బొబ్బ‌ర్ల‌లో క్యాల‌రీల‌తోపాటు కొవ్వులు కూడా త‌క్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల బరువు తగ్గడానికి తోడ్ప‌డుతాయి. […]

Health tips : బొబ్బ‌ర్లు (అల‌సంద‌లు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బ‌ర్ల‌లో కొవ్వులు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టంతోపాటు పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఇవి స్థూల‌కాయం లాంటి స‌మ‌స్య‌ల‌తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మంచి ప‌రిష్కారం చూపుతాయి. మ‌రి బొబ్బ‌ర్ల‌తో ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసుకుందామా..?

ప్రయోజ‌నాలు