Site icon vidhaatha

Mango | మామిడి పండ్లు.. శృంగారంపై ఆస‌క్తిని పెంచుతాయ‌ట‌..!

Mango | పండ్ల‌లో మ‌హారాజు ఏది అంటే మామిడి పండు( Mango Fruit ). మ‌రి ఆ పండ్ల సీజ‌న్ వ‌చ్చేసింది. ఇక మామిడి పండు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఈ పండును తిన‌డాని అన్ని వ‌య‌సుల వారు ఆస‌క్తి చూపిస్తారు. ఆరోగ్యానికి( Health ) ఎంతో మేలు కూడా ఈ పండు. అంతే కాదు.. దంప‌తుల్లో( Couples ) శృంగార ఆస‌క్తిని కూడా పెంచుతుంద‌ట‌..! ఇంకేముంది మ‌రి మామిడి సీజ‌న్ ఎలాగూ వ‌చ్చేసింది కాబ‌ట్టి.. మామిడి పండ్ల‌ను సంపూర్ణంగా తినండి.. సంసార జీవితాన్ని హాయిగా గ‌డ‌పండి.

Exit mobile version