విధాత: ఫేస్ బుక్ పేరు మారుతోంది పరిశీలనలో ‘హొరైజన్’, ‘హొరైజన్ వరల్డ్స్’ అనే పేర్లు ఉన్నాయి.అధికారికంగా ఈ నెల 28న జుకర్ బర్గ్ ప్రకటించే అవకాశం.