విధాత: కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద భయానక దృశ్యాలు.అధికారులు, జర్నలిస్టులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు .రెండు వేర్వేరు ఘటనలతో 13 మంది మృతి.మరికొందరు గాయాలతో హాస్పిటల్స్ కు తరలింపు,ఉదయమే దాడుల పై హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు, కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉండవద్దని అమెరికన్లకు హెచ్చరికలు.
టేక్ ఆఫ్ అవుతున్న విమానంపై మానవ బాంబు దాడి చేయడంతో భయానకంగా మారిన పరిస్థితులు.ఈ నెల 31 వరకు ఎవరైనా వెళ్లిపోదలచుకుంటే అని డెడ్లైన్ విధించిన తాలిబన్లు, ఆ తర్వాత గుర్తింపు కార్డులను ఇస్తామని చెప్పారు.ఈ రకమైన ఉగ్రదాడులు చేయటం అమానవీయ ఘటనగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.