న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టు ప్రకటన

విధాత :త్వరలో న్యూజిలాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. మొదటి టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండని కారణంగా రహనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ టీంలో జాయిన్ కానున్నాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టు ఈ కింది విధంగా ఉంది. A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S […]

  • Publish Date - November 12, 2021 / 12:04 PM IST

విధాత :త్వరలో న్యూజిలాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. మొదటి టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండని కారణంగా రహనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

రెండో టెస్టు నుంచి కోహ్లీ టీంలో జాయిన్ కానున్నాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టు ఈ కింది విధంగా ఉంది.

A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna.