Tv Movies: అఖండ‌, గ‌ద‌ర్‌2, అదిరింది, MCA.. గురువారం (Feb 06) టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Tv Movies: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 5, బుధ‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈరోజు అఖండ‌, గ‌ద‌ర్‌2, లోఫ‌ర్‌, అదిరింది, MCA వంటి హిట్ […]

Tv Movies: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 5, బుధ‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈరోజు అఖండ‌, గ‌ద‌ర్‌2, లోఫ‌ర్‌, అదిరింది, MCA వంటి హిట్ చిత్రాలు టీవీల‌లో టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామ‌రామ కృష్ణ కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లోఫ‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యూ

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మేం వ‌య‌సుకొచ్చాం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వ‌ల్ల‌భ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీమ‌తి వెళ్లోస్తా

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయుధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రేమ‌తో రా

సాయంత్రం 4గంట‌ల‌కు ఇంటిలిజెంట్‌

రాత్రి 7 గంట‌ల‌కు నాయ‌క్‌

రాత్రి 10 గంట‌ల‌కు టైగ‌ర్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అర‌వింద స‌మేత‌

ఉద‌యం 9 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రి

రాత్రి 11 గంట‌ల‌కు ఒక‌టో నం కుర్రాడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ‌లాదూర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 7 గంట‌ల‌కు మేము

ఉద‌యం 9.30 గంట‌ల‌కు అర్జున్ సుర‌వ‌రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివ‌లింగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు గ‌ద‌ర్‌2


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కిల్ల‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మౌన పోరాటం

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చ‌ట్టానికి క‌ళ్లు లేవు

రాత్రి 9.30 గంట‌ల‌కు మ‌హా న‌గ‌రంలో మాయ‌గాడు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు పోలీస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 10 గంటల‌కు అత్తా ఒకింటి కోడ‌లే

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముద్దుల మామ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు దొంగ‌రాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంట‌ల‌కు బాల‌రాజు

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు 24

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు దూసుకెళ‌తా

ఉదయం 9 గంటలకు చంద్ర‌ముఖి

సాయంత్రం 4 గంట‌ల‌కు MCA

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రినేత్రం

ఉద‌యం 12 గంట‌ల‌కు విన‌య విధేయ రామ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు అదిరింది

సాయంత్రం 6 గంట‌ల‌కు అఖండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌ప్త‌గిరి LLB


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్వామి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు దృవ‌న‌క్ష‌త్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు య‌మ‌దొంగ‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు రోజా

సాయంత్రం 5 గంట‌లకు గ్యాంగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

రాత్రి 11 గంటలకు అసాధ్యుడు

Latest News