Site icon vidhaatha

Tv Movies | ప‌టాస్‌, సుప్రీమ్‌, బింబిసార మ‌రెన్నో.. ఏప్రిల్ 26, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ శ‌నివారం, ఏప్రిల్ 26 న ప‌టాస్‌,  సుప్రీమ్‌, బింబిసార‌, మిష‌న్ ఇంఫాజిబుల్, భోళా శంక‌ర్‌, వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి. అయితే వీటిలో తాప్సీ న‌టించిన మిష‌న్ ఇంఫాజిబుల్‌ వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఫ‌స్ట్ టైం టీవీలో ప్ర‌సారం కానుండ‌డం విశేషం.రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో అవి ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు కింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌టాస్‌

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అవే క‌ళ్లు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ముంబ‌య్ ఎక్స్‌ప్రెస్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రూమ్‌మేట్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శుభ‌లేఖ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు అల్ల‌రి ప్రియుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప‌విత్ర బంధం

సాయంత్రం 4గంట‌ల‌కు పెళ్లాల రాజ్యం

రాత్రి 7 గంట‌ల‌కు పౌర్ణ‌మి

రాత్రి 10 గంట‌ల‌కు ఇద్ద‌రి లోకం ఒక‌టే

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వ‌కీల్ సాబ్‌

ఉద‌యం 9 గంట‌లకు బింబిసార‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆనందో బ్ర‌హ్మ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు యుగానికి ఒక్క‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిష‌న్ ఇంఫాజిబుల్ (వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుప్రీమ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు రాక్ష‌సుడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆమె

ఉద‌యం 9 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సుస్వాగ‌తం

రాత్రి 9.30 గంట‌ల‌కు జ‌గ‌డం

 

ఈ టీవీ సినిమా (E TV Cinema)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు స్నేహితులు

ఉద‌యం 7గంట‌ల‌కు ఆదృష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌న‌సాక్షి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చిన రాయుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు దీర‌ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

రాత్రి 7 గంట‌ల‌కు స‌మ‌ర‌సింహా రెడ్డి

స్టార్ మా  (Star Maa )

ఉద‌యం 8 గంట‌ల‌కు

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు

సాయంత్రం 4 గంట‌ల‌కు

సాయంత్రం 6 గంట‌ల‌కు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌గ‌ధీర‌

సాయంత్రం 5 గంట‌ల‌కు అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు డీజే టిల్లు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్కెచ్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఎక‌లవ్యుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు 100

ఉద‌యం 11 గంట‌లకు శ్రీ రామ‌దాసు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాజు గారి గ‌ది

సాయంత్రం 5 గంట‌లకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు ర‌న్ రాజా ర‌న్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు 100

Exit mobile version