Tv Movies | Movies In Tv
విధాత: ఈ రోజు మే 1, గురువారం మేడే రోజున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించేందుకు పలు ఎర్ర సినిమాలతో పాటు కుటుంబ కథా చిత్రాలు ప్సారానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలో ఈ గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ఎర్రసైన్యం, చీమలదండు, అమరన్, పుష్ప1, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, అమ్మో ఒకటో తారీఖు, కెప్టెన్ మిల్లర్ వంటి సూపర్ హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలా ఉండగా.. రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలీక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. మరి ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో అవి ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శివ రామ రాజు
మధ్యాహ్నం 3 గంటలకు వారసుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఎర్ర సైన్యం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు చీమలదండు
ఉదయం 10 గంటలకు మనసారా
మధ్యాహ్నం 1 గంటకు ఢీ
సాయంత్రం 4గంటలకు పెళ్లి
రాత్రి 7 గంటలకు ఆక్సిజన్
రాత్రి 10 గంటలకు కెప్టెన్ మిల్లర్
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు అమ్మో ఒకటో తారీఖు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు కలిసి నడుద్దాం
రాత్రి 9.30 గంటలకు కిల్లర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7గంటలకు సీతారాములు
ఉదయం 10 గంటలకు మారిన మనిషి
మధ్యాహ్నం 1 గంటకు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
సాయంత్రం 4 గంటలకు మన ఊరి పాండవులు
రాత్రి 7 గంటలకు ఈనాడు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బావ
ఉదయం 9.30 గంటలకు తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు సాక్ష్యం
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు న్ను దోచుకుందువటే
రాత్రి 9 గంటలకు అవును2
స్టార్ మా (Star Maa )
ఉదయం 8.30 గంటలకు పుష్ప1
మధ్యాహ్నం 3 గంటలకు అమరన్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు మాస్
ఉదయం 12 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు పోకిరి
రాత్రి 9 గంటలకు రాజుగారి గది2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు తీన్‌మార్
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు భళా తందనాన
సాయంత్రం 5 గంటలకు పోలీసోడు
రాత్రి 8 గంటలకు యూటర్న్
రాత్రి 11గంటలకు తీన్‌మార్