Site icon vidhaatha

Tv Movies | April 23, బుధ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 23, బుధ‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నువ్వు వ‌స్తావ‌ని

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు MLA

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు డ్రైవ‌ర్ రాముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సింహాద్రి నాయుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సారాయి వీర్రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు భానుమ‌తి గారి మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రూల‌ర్‌

సాయంత్రం 4గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ గారి భార్య‌

రాత్రి 7 గంట‌ల‌కు సీమ‌శాస్త్రి

రాత్రి 10 గంట‌ల‌కు హీరో

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ప్రేమించు

ఉద‌యం 9 గంట‌లకు బొబ్బిలి రాజా

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్టూడెంట్ నం1

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కంత్రి

ఉద‌యం 7 గంట‌ల‌కు శంఖు చ‌క్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లౌక్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పంచాక్ష‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు కురుక్షేత్రం

రాత్రి 9 గంట‌ల‌కు భీమ‌వ‌రం బుల్లోడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు భ‌లేవాడివి బాసూ

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ క‌మ‌లం

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అమ్మాయి కోసం

రాత్రి 9.30 గంట‌ల‌కు పెళ్లామా మ‌జాకా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రేమ ప్ర‌యాణం

ఉద‌యం 7గంట‌ల‌కు అగ్ని

ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారు పంజ‌రం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దొంగ మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు స్వ‌ర్ణ క‌మ‌లం

రాత్రి 7 గంట‌ల‌కు మిస్స‌మ్మ‌

రాత్రి 10గంట‌ల‌కు దేవా

స్టార్ మా  (Star Maa )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఫిదా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు స్కంద‌

సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ కోస‌మే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రైల్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు భీమ్లా నాయ‌క్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ల‌వ్ స్టోరీ

సాయంత్రం 5 గంట‌ల‌కు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు షాకిని ఢాకిని

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మిస్ట‌ర్ పెళ్లికొడుకు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్టోబ‌ర్2

ఉద‌యం 6 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు రౌడీ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు నిర్మ‌లా కాన్వెంట్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శివ తాండ‌వం

సాయంత్రం 5 గంట‌లకు ఈగ‌

రాత్రి 8.30 గంట‌ల‌కు 24

రాత్రి 11.30 గంట‌ల‌కు రౌడీ అల్లుడు

Exit mobile version