Tv Movies:
విధాత: ఈ ఆదివారం (ఏప్రిల్ 27) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా స్పెషల్‌గా ఉండనుంది. ఈ సెలవు రోజు ఇంటి పట్టున ఉండే వారికి మంచి కాలక్షేపం, సరిపోను వినోదం అందించేందుకు చాలా సినిమాలు సిద్దమయ్యాయి. ఈ క్రమంలో ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో మనసంతా నువ్వే, వాల్తేరు వీరయ్య, అరుంధతి, రాజా, నాంది, KGF2, గేమ్ ఛేంజర్ (వరల్డ్ ప్రీమియర్), బ్రహ్మాస్త్ర, గాడ్సే, ఎస్ ఆర్ కళ్యాణమండపం, నేనులోకల్, RRR, బాక్, స్వాగ్ (వరల్డ్ ప్రీమియర్), సీతా రామం వంటి కుటుంబమంతా కలిసి చూసే సూపర్ హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలా ఉండగా.. వీటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, శ్రీ విష్ణు నటించిన స్వాగ్ చిత్రాలు మొట్ట మొదటి సారిగా తెలుగు టీవీలలో ప్రసారం కానున్నాయి. అయితే.. రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలీక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. మరి ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో అవి ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు రాజా
మధ్యాహ్నం 12 గంటలకు అరుంధతి
మధ్యాహ్నం 3 గంటలకు కౌసల్యా కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య
రాత్రి 9.30 గంటలకు Rdx Love
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మిథునం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు నేరము శిక్ష
తెల్లవారుజాము 4.30 గంటలకు పీపుల్ వార్
ఉదయం 7 గంటలకు లంకేశ్వరుడు
ఉదయం 10 గంటలకు నాంది
మధ్యాహ్నం 1 గంటకు మనసంతా నువ్వే
సాయంత్రం 4గంటలకు బలరాం
రాత్రి 7 గంటలకు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు వీరుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు బింబిసార
తెల్లవారుజాము 3 గంటలకు ఆరణ్య
ఉదయం 9 గంటలకు శ్రీమంతుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు KGF2
సాయంత్రం 5.30 గంటలకు గేమ్ ఛేంజర్ (వరల్డ్ ప్రీమియర్)
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
తెల్లవారుజాము 3 గంటలకు సుప్రీమ్
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు నేనులోకల్
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు రంగరంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు కో కో కోకిల
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బడ్జెట్ పద్మనాభం
ఉదయం 10 గంటలకు మాయలోడు
రాత్రి 10.30 గంటలకు మాయలోడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు ఆదృష్టం
ఉదయం 7గంటలకు సప్తపది
ఉదయం 10 గంటలకు సుగుణసుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు అప్పుల అప్పారావు
సాయంత్రం 4 గంటలకు ఎస్ ఆర్ కళ్యాణమండపం
రాత్రి 7 గంటలకు శుభాకాంక్షలు
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు కథానాయుక మొల్ల
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఇంట్లో పిల్లి వీధిలో పులి
మధ్యాహ్నం 12 గంటలకు అడవిదొంగ
సాయంత్రం 6.30 గాడ్సే
రాత్రి 10.30 గంటలకు గుండా
స్టార్ మా (Star Maa )
ఉదయం 8 గంటలకు బాక్
మధ్యాహ్నం 1 గంటలకు స్వాగ్ (వరల్డ్ ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు మట్టీ కుస్తీ
సాయంత్రం 6 గంటలకు RRR
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు కీడా కోలా
ఉదయం 9 గంటలకు బెదురులంక
మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సాయంత్రం 5 గంటలకు జయ జానకీ నాయక
రాత్రి 9 గంటలకు సీతా రామం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు 100
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆహా
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు బాస్ ఐలవ్‌యూ
ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు ఆద్భుతం
సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం
రాత్రి 8.30 గంటలకు అందరి వాడు
రాత్రి 11.30 గంటలకు బాస్ ఐలవ్‌యూ