Casino King | బీజేపీలోకి.. చీకోటి ప్రవీణ్‌?

Casino King విధాత: క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హిందుత్వ భావజాలంతో వ్యవహారించే ప్రవీణ్ గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను, ఉపాధ్యక్షురాలు డీకె అరుణను, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావులను కలిశారు. దీంతో ప్రవీణ్ బీజేపీలో చేరుతారని, రానున్న ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని భావిస్తున్నారు.

  • Publish Date - August 3, 2023 / 11:53 PM IST

Casino King

విధాత: క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హిందుత్వ భావజాలంతో వ్యవహారించే ప్రవీణ్ గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను, ఉపాధ్యక్షురాలు డీకె అరుణను, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావులను కలిశారు.

దీంతో ప్రవీణ్ బీజేపీలో చేరుతారని, రానున్న ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని భావిస్తున్నారు.