Site icon vidhaatha

Drug control : ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ కొరడా.. సేలాన్ ఫార్మా కంపెనీ లైసెన్సు రద్దు

విధాత‌: హైదరాబాద్ ఫార్మా కంపెనీ(pharma companies)లపై డ్రగ్స్ కంట్రోల్(Drug control) జనరల్ ఆఫ్ ఇండియా(Genaral Of India) కొరడా జుళిపించింది. క్యాన్సర్(Cancer) మందుల(Medicine)ను తయారు చేస్తున్న సేలాన్ ఫార్మా కంపెనీ(Ceylon Pharma Company)లైసెన్సు రద్దు(Cancellation of license )చేశారు. లైసెన్స్ లను సస్పెండ్ చేసింది.

లెబనాన్(Lebanon), యెమన్(Yemen) దేశాలకు క్యాన్సర్ మందులు సరఫరా చేసిన సెలాన్ ఫార్మా కంపెనీ మందులలో ప్రమాదకర బ్యాక్టీరియా గుర్తించారు. ఒక బ్యాచ్ కి సంబంధించిన మందులలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించింది.

దేశవ్యాప్తంగా ప్రమాదకర నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన 18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్దు చేసింది. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా 20 రాష్ట్రాల్లో 76 కంపెనీలలో తనిఖీలు చేసి, 18 కంపెనీలలో అక్రమాల గుర్తించారు.

Exit mobile version