Gold Rates | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లివే.!

Gold Rates | అమెరిక‌న్ సెంట్ర‌ల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వ‌డ్డీరేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు లేదు. దీంతో మ‌న దేశంలో బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనూ బంగారం ధ‌ర‌ల్లో మార్పు లేదు. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 55,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల […]

  • Publish Date - May 3, 2023 / 06:06 AM IST

Gold Rates |

అమెరిక‌న్ సెంట్ర‌ల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వ‌డ్డీరేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు లేదు. దీంతో మ‌న దేశంలో బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనూ బంగారం ధ‌ర‌ల్లో మార్పు లేదు. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 55,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 60,760గా ఉంది. హైద‌రాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధ‌ర రూ. 80,500. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ అంత‌టా ఇవే ధ‌ర‌లు వర్తిస్తున్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 55,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 60,910గా ఉంది.

10 గ్రాముల ప్లాటినం ధ‌ర రూ. 530 త‌గ్గి, రూ. 27,850కి ప‌డిపోయింది. హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం స‌హా దేశంలోని అన్ని న‌గ‌రాల్లో ఇవే ధ‌ర‌లు ఉన్నాయి.

Latest News