Site icon vidhaatha

Musi | మూసీకి పెరిగిన వరద ఉదృతి

Musi

విధాత : మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన జంట నగరాల్లో కురిస్తున్న భారీ వర్షాలు వరదలతో మూసీ నది పరవళ్ళు తొక్కుతూ ఉదృతంగా ప్రవహిస్తుంది.

పోచంపల్లి,బీబీనగర్, వలిగొండ మండలాల్లోని మూసీ కాజ్ వేల మీదుగా వరద ఉధృతి సాగుతుందని ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

కేతపల్లి వద్ద మూసీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు మూడూ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 642.0 అడుగులుగా ఉంది. 2600 క్యూసెక్కులుగా వస్తుండగా,j 4310 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు

Exit mobile version