Site icon vidhaatha

Rahul Gandhi | గద్దర్ మరణం బాధేసింది.. రాహుల్‌గాంధీ ట్వీట్‌

Rahul Gandhi

విధాత: ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా గద్దర్ మరణంపై ట్విట్టర్ వేదిగా సంతాపం తెలిపారు.

తెలంగాణ దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విఠల్‌రావు మరణం గురించి తెలుసుకుని చాల బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమ అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు ఆయనను పురిగొల్పిందన్నారు. గద్దర్‌ వారసత్వం మనందరికి స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని రాహుల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Exit mobile version