Rajinikanth | కండక్టర్‌గా పనిచేసిన డిపోకు రజనీకాంత్‌

<p>బెంగళూరులోని జయనగర్‌ బస్టాడ్‌ సందర్శన Rajinikanth | బెంగళూరు : మనిషి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవాలని అంటారు! రజనీకాంత్‌ అదే పనిచేశారు. ఒకనాటి తన జ్ఞాపకాల బాట పట్టిన సూపర్‌స్టార్‌.. తాను మొదట్లో బస్‌ కండక్టర్‌గా పనిచేసిన జయనగర్‌ బస్టాండ్‌కు మంగళవారం వెళ్లారు. అనుకోని అతిథి కనిపించేసరికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానందాలకు గురయ్యారు. Just IN: #Rajinikanth made a surprise visit today to Bengaluru, Jayanagar Bus

Rajinikanth | బెంగళూరు : మనిషి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవాలని అంటారు! రజనీకాంత్‌ అదే పనిచేశారు. ఒకనాటి తన జ్ఞాపకాల బాట పట్టిన సూపర్‌స్టార్‌.. తాను మొదట్లో బస్‌ కండక్టర్‌గా పనిచేసిన జయనగర్‌ బస్టాండ్‌కు మంగళవారం వెళ్లారు. అనుకోని అతిథి కనిపించేసరికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానందాలకు గురయ్యారు.

Latest News