Site icon vidhaatha

Mass Jathara: ర‌వితేజ‌, శ్రీలీల ‘మాస్ జాత‌ర’ గ్లిమ్స్‌

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ వంటి భారీ డిజాస్ట‌ర్ చిత్రం త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) న‌టిస్తున్న కొత్త చిత్రం మాస్ జాత‌ర (Mass Jathara). డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sree Leela)  క‌థానాయిక‌గా న‌టిస్తోంది. తాజాగా ఆదివారం ర‌వితేజ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు.

 

 

Exit mobile version