విధాత: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 470 పాయింట్లకుపైగా పుంజుకొని 60,750 వద్ద నడుస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 160 పాయింట్లకుపైగా పెరిగి 17,880 వద్ద కదలాడుతున్నది. ఉదయం ఆరంభం నుంచీ లాభాల్లోనే పరుగులు పెడుతున్న సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు మదుపరుల కొనుగోళ్లకు పెద్దగా అడ్డు తగల్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
<p>విధాత: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 470 పాయింట్లకుపైగా పుంజుకొని 60,750 వద్ద నడుస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 160 పాయింట్లకుపైగా పెరిగి 17,880 వద్ద కదలాడుతున్నది. ఉదయం ఆరంభం నుంచీ లాభాల్లోనే పరుగులు పెడుతున్న సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు మదుపరుల కొనుగోళ్లకు పెద్దగా అడ్డు తగల్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.</p>
Latest News

శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్
ముగింపు దశకు చేరుకున్న 2025…
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు: హరీష్ రావు
బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం