విధాత గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తమన్నా (Tamannah Bhatia) కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం ఓదెల2 (Odela2). అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సంపంత్ నంది (Sampath Nandi) నిర్మిస్తుండడం విశేషం. తమన్నా అఘోరిగా నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా శనివారం ఉత్తర ప్రదేశ్ కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌లో రిలీజ్ చేశారు.