OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ముఖ్యంగా కార్తికేయ2 పాన్ ఇండియా హిట్ తర్వాత హీరో నిఖిల్ నటించిన స్పై ముఖ్యమైనది. అదేవిధంగా శ్రీవిష్ణు నటించిన సామజవరగమన, RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నటించిన మాయాపేటిక, హరిసన్ ఫోర్డ్ నటించిన డబ్బింగ్ చిత్రం ఇండియానా జోన్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అదేవిధంగా పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం తొలిప్రేమ విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరిగి ఆ చిత్రాన్ని మరోసారి విడుదల చేయనున్నారు. దీంతోపాటు 5 సంవత్సరాల క్రితం అనామక చిత్రంగా విడుదలై సెన్షషన్ విజయం సాధించిన ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని కూడా తిరిగి మరోసారి విడుదల చేయనున్నారు.
ఇక ఓటీటీల్లో ఈ వారం పైగా తెలుగు సినిమాలు, సీరిస్‌లు నామమాత్రంగానే విడుదల కానున్నాయి. తమిళ హిట్ చిత్రం వీరన్, హలీవుడ్ డబ్‌డ్ వెబ్ సీరిస్ జాక్ ర్యాన్, ది నైట్ మేనేజర్ పార్ట్ 2, వంటి డబ్బింగ్ సినిమాలు, సీరిస్‌లు అర్ధమైందా ఆరుణ్ కుమార్, మేం ఫేమస్ వంటి స్ట్రైట్ తెలుగు చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Spy Jun 29
Athma Bandham Jun 29
Samajavaragamana Jun 29
Indiana Jones And The Dial Of Destiny Jun 29
Tholi Prema Re Release JUNE 30
Lily Jun 30
Maya Petika Jun 30
Salmon (3D) Jun 30
Love You Ram Jun 30
Narayana & Co Jun 30
E NAGARANIKI EMINDI Re Release JULY 2
HINDI
Spy Jun 29
Apano Se Bewafai Jun 29
Indiana Jones And The Dial Of Destiny Jun 29
Coat Jun 30
Parastree Jun 30
Salmon (3D) Jun 30
Satyaprem Ki Katha Jun 30
Pratikar Chauri Chaura Jun 30
ENGLISH
Indiana Jones And The Dial Of Destiny Jun 29
Ruby Gillman: Teenage Kraken Jun 30
Are You There God? Its Me, Margaret Jun 30
OTTల్లో వచ్చే సినిమాలు