విధాత: తెలుగు ఆకాడమీలో రూ.43 కోట్లు గోల్ మాల్ జరిగింది.బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు లేదని పోలీసులకు ఫిర్యాదు అకాడమీ అధికారులు.యూపీఐ బ్యాంకులో రూ.43 కోట్లు డిపాజిట్ చేయగా ఆగష్టులోనే విత్ డ్రా చేశారంటున్న బ్యాంక్ అధికారులు.విచారణ చేపట్టి తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన అకాడమి.