సందీప్ కిషన్ హీరోగా సక్సెస్‌పుల్ చిత్రాల డైరెక్టర్ త్రినథరావు నక్కిన దర్శకత్వం వహించిన చిత్రం మజాకా. మన్మథుడు హీరోయిన్ అన్షు,రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రితూవర్మ కథానాయిక. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ ఇవ్వగా తాజాగా ఈ సినిమా నుంచి బ్యాచ్‌లర్ ఆంథమ్‌ను విడుదల చేశారు.