విధాత: ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా..? అయితే ఈ సమాచారం మీకోసమే. బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు వస్తున్నాయి. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 5, 12, 19, 26 ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఈ ఆరు సెలవు దినాలు ఎప్పుడూ ఉండేవేకాగా సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి వచ్చింది. దీంతో 10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..!
<p>విధాత: ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా..? అయితే ఈ సమాచారం మీకోసమే. బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు వస్తున్నాయి. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 5, 12, 19, 26 ఆదివారాలు కాగా, […]</p>
Latest News

ఒకప్పుడు పేపర్ లీకేజీలపై పోరాటం.. నేడు అదే విషయంలో రాజీనామాకు ససేమిరా
తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు: భట్టి విక్రమార్క
24న విద్యాసంస్ధల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
విద్యార్థులపై కేసులు పెట్టొద్దు..దీక్ష విరమిస్తా : వాంగ్ చుక్
విద్యార్ధులపై పోలీసుల దమనకాండ: రాహుల్ గాంధీ
తెలంగాణలో మరిన్ని వర్షాలు.. !
హీరో బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల
గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్
తెలంగాణ నుంచి అదనంగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం !
ధర్మేంద్ర రాజీనామాకు దేశ వ్యాప్తంగా జోరుగా ఆందోళనలు