విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ గా ఉంటూనే ఇంచార్జ్ డీఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొత్తూరు హైస్కూల్ కు అనుమతి పునరుద్ధరణకు ఆయన లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని సంప్రదించారు. ఈ మేరకు ముందస్తు పథకం ప్రకారం రూ. 60వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest News
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ
పాముకు సీపీఆర్ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: మంత్రి పొంగులేటి
నర్సంపేటలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్
ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!
అత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి